స్లాబ్ పెచ్చులూడి పడి చిన్నారి మృతి

69చూసినవారు
స్లాబ్ పెచ్చులూడి పడి చిన్నారి మృతి
పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న గ్రామానికి చెందిన మంజుల, సంజీవ్ల కుమార్తె ఊహారాణి అనే 3నెలల చిన్నారిపై ఉక్కపోతతో ఇంటి స్లాబ్ పెచ్చులూడి పడటంతో మృతి చెందింది. ఈ ఘటనలో చిన్నారి అమ్మ, అమ్మమలకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెలగవాడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్