ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

66చూసినవారు
ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
సీతంపేట మండలం గవర్నమెంట్ హైస్కూల్ లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమ సుందర్.. గిడుగు వెంకట రామమూర్తి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్