చండీయాగం ఘనంగా నిర్వహించిన కీసర గ్రామస్థులు

53చూసినవారు
భామిని మండలం కీసర గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దుర్గమ్మ సన్నిధిలో శనివారం చండీయాగం కీసర గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శనివారం 'శ్రీ రాజరాజేశ్వరీ దేవి' అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని గ్రామస్థులు అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయరారోగ్యాలతో చల్లగా ఉండాలని చండీయాగం, హోమంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యాక్రమాలు శనివారం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్