గర్భిణీల్లో రక్త హీనత,హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా చూడాలి

65చూసినవారు
గర్భిణీల్లో రక్త హీనత,హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా చూడాలి
గర్భిణీల్లో రక్త హీనత, హైరిస్క్ సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలని డాక్టర్ సాగర్ వర్మ సూచించారు. కొత్తూరు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం నిర్వహించి గర్భిణీలకు అందజేస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు పరిశీలించి గర్భిణీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గర్భిణీ ల్లో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఎక్కువగా నీరు, ద్రవరూప ఆహారాన్ని తీసుకోవాలని గర్భిణీలకు సూచించారు.

సంబంధిత పోస్ట్