మన్యం జిల్లా రవాణాశాఖ అధికారిగా శశికుమార్

82చూసినవారు
మన్యం జిల్లా రవాణాశాఖ అధికారిగా శశికుమార్
పార్వతీపురం మన్యం జిల్లా రవాణా శాఖ జిల్లా అధికారి గా యం. శశి కుమార్, ఎఫ్ ఏ సి గా సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమారు ను మర్యాద పూర్వకం కలిశారు.

సంబంధిత పోస్ట్