విష సర్పాలతో రైతన్నలు జర భద్రం

63చూసినవారు
విష సర్పాలతో రైతన్నలు జర భద్రం
వర్షాలు విస్తారంగా కురిసి పొలం పనులకు వెళ్లే రైతాంగం పాములు పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ పాము కాటేసినప్పుడు కంగారు పడకుండా తగిన జాగ్రత్తలతో వైద్యం తీసుకుంటే సురక్షితంగా బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో పాము విషపురుగుల కాట్లకు గురై తమ ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 1023 పాముకాటు కేసులు నమోదైనట్లు వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్