మక్కువ మండల ప్రజా పరషత్ కార్యాలయంలో రేపు సర్వసభ్య సమావేశం

53చూసినవారు
మక్కువ మండల ప్రజా పరషత్ కార్యాలయంలో రేపు సర్వసభ్య సమావేశం
మక్కువ మండల ప్రజా పరషత్ కార్యాలయంలో రేపు (శనివారం )సర్వసభ్య సమావేశం జరుగుతుందని శుక్రవారం ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో తొలిసారిగా గిరిజన శాఖ మంత్రి , స్త్రీ శిశు శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి తొలిసారిగా సమావేశనికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ మర్రిపారమ్మ జడ్పిటిసి మావుడి శ్రీనివాసరావు , గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు మండల అధికారులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్