
అవిశ్వాసం నెగ్గిన కూటమి
AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూటమి నెగ్గింది. 74 ఓట్లతో అవిశ్వాసంపై ఓటింగ్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వారం క్రితం మేయర్‌పై కూటమి ప్రభుత్వం అవిశ్వాసం గెలిచిన విషయం తెలిసిందే. ఇవాళ డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా గెలిచింది. దాంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుని సంబరాలు చేస్తున్నారు.