విద్యుత్ కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు

57చూసినవారు
ఒక పండుగ వాతావ‌ర‌ణంలో బుధవారం సీఎంగా నారా చంద్ర‌బాబునాయుడు, ఇత‌ర మంత్రుల‌ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రగ‌నుంది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని, ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు జిల్లా కేంద్రంలోని చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను, ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను రంగురంగుల విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం, గుర‌జాడ స్వ‌గృహం, క‌లెక్ట‌రేట్, జెడ్పి కార్యాల‌యం, త‌దిత‌ర భ‌వ‌నాల‌ను అలంక‌రించారు..

సంబంధిత పోస్ట్