34 వేల ఉద్యోగాలకు మార్గం సుగమం: మంత్రి లోకేష్

57చూసినవారు
34 వేల ఉద్యోగాలకు మార్గం సుగమం: మంత్రి లోకేష్
AP: దేశమంతా ఏపీ వైపు చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగాల జాతరకు ఎస్ఐపీబీ నిర్ణయాలు ఆరంభం మాత్రమేనని మంత్రి లోకేష్ అన్నారు. రూ.85 వేల కోట్ల విలువైన 10 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఎస్ఐపీబీ తొలి భేటీలోనే 34 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అయిందన్నారు.
Job Suitcase

Jobs near you