చంద్రబాబు సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణే కారణం: మంత్రి నాదెండ్ల(వీడియో)

4422చూసినవారు
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలని అన్నారు. అందరూ కలిసి టీడీపీకి అండగా నిలబడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచామన్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా కృషి చేసి విజయం సాధించామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్