అర్ధరాత్రి ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి (వీడియో)

77చూసినవారు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నిన్న అర్ధరాత్రి నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మాచర్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా.. 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతీ రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చి తన వివరాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you