పిఠాపురంలో వైసీపీ విజయం

8240చూసినవారు
పిఠాపురంలో వైసీపీ విజయం
పిఠాపురం వైసీపీ అభ్యర్థి పి. దొరబాబు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వర్మపై భారీ ఆధిక్యంతో గెలిచారు. పి. దొరబాబును పలువురు వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్