ఏపీలో అధికారం ఆ పార్టీదే!

50340చూసినవారు
ఏపీలో అధికారం ఆ పార్టీదే!
ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ప్రముఖ సెఫాలజిస్టులు కుండబద్దలు కొట్టినట్లు తేల్చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులంతా దాదాపు 80 శాతం మంది టీడీపీకి ఓటేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీకి 60 శాతం, వైసీపీకి 40 శాతం చొప్పున ఉద్యోగుల ఓట్లు పడ్డాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంతా టీడీపీ వైపే మొగ్గారని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్