రూ.33,137 కోట్లతో అమరావతి పనులు
AP: రూ.33,137 కోట్లతో 40కి పైగా పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఇందులో రూ.768 కోట్లతో అసెంబ్లీ, రూ.4,688.83 కోట్లతో సచివాలయం, రూ.1045 కోట్లతో హైకోర్టు, హెచ్ఓడీ భవనాలు, టవర్ల నిర్మాణాలు, మంత్రులు, న్యాయమూర్తలు, అధికారులకు నివాస భవనాలు నిర్మించనుంది.