మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన బూచేపల్లి

83చూసినవారు
మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన బూచేపల్లి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ తాళ్లూరు మండలం తాళ్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డిని శనివారం దర్శి ఇన్చార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన ఎడమ కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్