సిఐ రామారావు ని కలిసిన ప్రజాసంఘాల నాయకులు

75చూసినవారు
సిఐ రామారావు ని కలిసిన ప్రజాసంఘాల నాయకులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎడ్లూరి రామారావు ని శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు వెంకటేశ్వర్లు, మోషే తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్