పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిప్యూటీ డి ఎం హెచ్ ఓ

79చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: డిప్యూటీ డి ఎం హెచ్ ఓ
దోమల వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని, దోమల వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కనిగిరి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సృజన తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వర్షంలో అధికంగా తడవడం వల్ల జ్వరం, జలుబు వంటివి సంభవిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్