గిరిజనుల అభ్యున్నతికి అనేక చర్యలు: మంత్రి సురేష్

69చూసినవారు
గిరిజనుల అభ్యున్నతికి అనేక చర్యలు: మంత్రి సురేష్
సింగరాయకొండ మూలగుంటపాడు లోని సుందర్ నగర్ కాలనీలో పాలకీర్తి శ్రీను ఆధ్వర్యంలో ఎరుకుల సంఘం శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ అసెంబ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. త్వరలో గెలిపిస్తే వారికి సదా అందుబాటులో ఉంటానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్