రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు

52చూసినవారు
రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు
మర్రిపూడి మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి సీహెచ్ వెంకటేశ్ తెలిపారు. జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి విత్తనాలు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. తొలకరిలో పచ్చిరొట్ట విత్తనాలు భూమిలో కలియదున్నితే భూసారం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవలన్నారు.

సంబంధిత పోస్ట్