కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

67చూసినవారు
కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫోకస్ మినిస్ట్రీస్ సంస్థను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్