కౌంటింగ్ ప్రక్రియ పై కలెక్టర్ సమీక్ష

53చూసినవారు
కౌంటింగ్ ప్రక్రియ పై కలెక్టర్ సమీక్ష
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ లోని స్పందన హాల్ లో రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. మంగళవారం ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, కౌంటింగ్ హాల్ కి సెల్ ఫోన్ లు అనుమతించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్