ప్రజల్లోని అపోహలను తొలగించాలి

56చూసినవారు
ప్రజల్లోని అపోహలను తొలగించాలి
ప్రజల్లోని మూఢనమ్మకాలను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించాలని జెవివి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం. గేయానంద్ తెలిపారు. ఒంగోలులోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం జరిగిన జనవిజ్ఞాన వేదిక నాలుగు జిల్లాల జోనల్ స్థాయి వర్క్ షాప్ కు జిల్లా అధ్యక్షులు మండ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న మూఢనమ్మకాలపై దుష్ప్రచారాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్