కొరిశపాడు మండలం, మేదరమెట్ల టిడిపి కార్యాలయం నందు గురువారం గ్రామ టిడిపి నాయకులు సింగమనేని. వాసు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు, సందర్భంగా మాట్లాడుతూ. నియోజకవర్గంలో రోజు రోజుకీ టిడిపిలోకి వలసలు జోరు అందుకున్నాయి, గురువారం వివిధ గ్రామాల నుండి దాదాపుగా 100 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకున్నాయి.