ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో మా ఊరికి మా శివన్న కార్యక్రమంలో భాగంగా బూచేపల్లి మండలానికి విచ్చేస్తున్నట్లు తెలిపారు.