తాళ్లూరులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటన

597చూసినవారు
తాళ్లూరులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటన
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం దారం వారి పల్లి గ్రామంలో గురువారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ వైసిపి నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్