దర్శి ఏఎంసీ చైర్మన్ రాజీనామా

76చూసినవారు
దర్శి ఏఎంసీ చైర్మన్ రాజీనామా
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ షకీలా అమీన్ భాషా తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు వరకు తన పదవి కాలం ఉన్నప్పటికీ సోమవారం తన రాజీనామా లేఖను అధికారులకు అందించారు. చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు కూడా రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్