సాయిబాబా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం

67చూసినవారు
సాయిబాబా దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం సాయిబాబా గుడిలో గురువారం టిడిపి నాయకులు ఆధ్వర్యంలో భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటు టిడిపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొని అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్