18 నుంచి కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

57చూసినవారు
18 నుంచి కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే
కుష్టు వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టినట్లుగా డిపిహెచ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. తాళ్లూరులోని పీహెచ్సీలో వైద్య ఆరోగ్య సిబ్బందికి లెప్రసీ పై ఆయన బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిపిఎంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలను వివరించారు జూలై 18 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్