మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

69చూసినవారు
మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యేలు
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంలోని వివిధ అంశాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలతో చర్చించారు. పార్టీని బలోపేతం చేస్తూ తమ హయాంలో ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ముందుకు సాగాలని జగన్ మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు.

సంబంధిత పోస్ట్