చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

52చూసినవారు
చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఏపీకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పూలబోకే శాలువాతో సన్మానించారు. బుధవారం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయనకు ముందస్తుగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.