శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించాలంటూ వినతిపత్రం

53చూసినవారు
శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించాలంటూ వినతిపత్రం
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ వర్కర్లకు తక్షణమే జీతాలు చెల్లించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లు గిద్దలూరు ఎమ్మార్వోకు వినతి పత్రానికి సమర్పించారు. గత 8 నెలలుగా శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించలేదంటూ సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్