8వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ మెన్

69చూసినవారు
భూగర్భ జలాలు బాగా తగ్గిపోవడం వల్ల పట్టణంలోని నీటి సమస్య తీవ్రమైనదని జలాల పెరిగే విధంగా ఉన్నత అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం కనిగిరి పట్టణంలోని 8 వార్డులో ప్రజల నీటి సమస్య ఉందని తెలిపారు. చైర్ మెన్ ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్