నేడు మంత్రి సురేష్ పర్యటన వివరాలు

1581చూసినవారు
నేడు మంత్రి సురేష్ పర్యటన వివరాలు
రాష్ట్రమంత్రి, వైసీపీ కొండేపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గురువారం సింగ రాయకొండ, టంగుటూరు మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 8. 30 గంటలకు రంజాన్ సందర్భంగా సింగరాయకొండ ఈద్గామిట్టలో ముస్లింలతో కలిసి ప్రార్థనలలో పాల్గొంటారు. 9. 30 గంటలకు టంగుటూరు మండలం మల్లవరప్పాడు, వల్లూరు, సూరారెడ్డిపాలెం, టి నాయుడుపాలెం గ్రామాల్లో పల్లెపల్లెకు సిద్దం కార్యక్రమంల్లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్