ఎమ్మెల్యేను కలిసిన పొదిలి సర్కిల్ పోలీసు అధికారులు

85చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన పొదిలి సర్కిల్ పోలీసు అధికారులు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందు సోమవారం ఎన్నికల ఫలితాలు అనంతరం మొదటిసారి పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పొదిలి ఎస్ఐ కోటయ్య కొనకనమిట్ల ఎస్ఐ మాధవరావు తర్లుపాడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.