ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని కలిసిన తాడిపర్తి చంద్రశేఖర్

1077చూసినవారు
ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని కలిసిన తాడిపర్తి చంద్రశేఖర్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శనివారం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి తాడిపర్తి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలవాతో సత్కరించారు. అనంతరం పెద్దాయన కేపీని పరామర్శించారు. నివాసంలో కలిసిన వారిలో మాజీ జెడ్పిటిసి దుగ్గంపూడి వెంకట్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు డిఆర్సిసి సభ్యులు ఎంఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్