దామచర్ల ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

82చూసినవారు
దామచర్ల ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
కొత్తపట్నం మండలం పిన్నివారి పాలెంలో వైసీపీకి చెందినవారు టిడిపిలో చేరారు. ఆ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు అంగ బుజ్జింగరావు, పిన్ని రత్తయ్య, పిన్ని నాగరాజు, రంగా సుబ్బారావు, పెద్దసింగు శివాజీలు బుధవారం ఒంగోలులో నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్ధన సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించాలని వారిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్