ఐటిఐ ప్రవేశాల దరఖాస్తులకు తుది గడువు నేడే

81చూసినవారు
ఐటిఐ ప్రవేశాల దరఖాస్తులకు తుది గడువు నేడే
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం సాయంత్రంలోపు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిఐ అడ్మిషన్ల చైర్మన్, జిల్లా జెసి ఆర్. గోపాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 8333030281 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్