కార్మికులకు ఓటు హక్కుపై అవగాహన

59చూసినవారు
కార్మికులకు ఓటు హక్కుపై అవగాహన
చీమకుర్తి మండలంలో బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ స్థానిక మిడ్ వెస్ట్ గ్రానైట్స్ క్వారీ కార్మికులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్