రౌడీ షీటర్లకు సీఐ హెచ్చరిక

4937చూసినవారు
రౌడీ షీటర్లకు సీఐ హెచ్చరిక
ఎన్నికల సమయంలో గ్రామాలలో ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని, చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ రౌడీషీటర్లకు హెచ్చరించారు. చీమకుర్తి మండలంలోని రౌడీషీటర్లను గురువారం పిలిపించి, ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలా ప్రవర్తించాలి అని అవగాహన కల్పించారు. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన, ఘర్షణలకు పాల్పడిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్