సంతనూతలపాడులో తేలికపాటి వర్షం

59చూసినవారు
సంతనూతలపాడులో తేలికపాటి వర్షం
సంతనూతలపాడు మండల వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం కురిసింది. దీంతో సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల్లో కొద్దిసేపు విద్యుత్ అంతరాయం కలిగింది. దీనిపై ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం ధాటికి పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు

సంబంధిత పోస్ట్