జగన్ ప్రభుత్వంలో బీసీ లకు ప్రాధాన్యత లేదు

84చూసినవారు
జగన్ ప్రభుత్వంలో బీసీ లకు ప్రాధాన్యత లేదు
జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు ప్రాధ్యానత లేదని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు అన్నారు. శనివారం దోర్నాలలో బీసీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నంది కనుము బ్రహ్మయ్య, వాల్మీకి సమితి సభ్యులు నల్లబోతుల రామదేవి పాల్గొని మాట్లాడారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్