ఘనంగా ఎంపీపీఓకు వీడ్కోలు

82చూసినవారు
ఘనంగా ఎంపీపీఓకు వీడ్కోలు
పంచాయతీ రాజ్ శాఖలో ఎంపీడీవోగా సాంబశివరావు సేవలు మరువలేనివి అంటూ మార్కాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి బివిఎన్ సాయికుమార్ అన్నారు. త్రిపురాంతకం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న ఎం. సాంబశివరావు ఆదివారం పదవీ విరమణ పొందనున్నారు. శనివారం కార్యాలయంలో అధికారులు ఆయనకు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో దంపతులను శాలువతో సన్మానించారు. పి. ఆర్. రెవెన్యూ, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్