మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం

632చూసినవారు
మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం
జాతిపిత మహాత్ముడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తహసీల్దార్ దాసు, ఎంపిడివో మరియదాసు, ఎస్సై శ్రీహరి తదితరులు అన్నారు. మహాత్మగాంధీ జయంతి సందర్బంగా పుల్లలచెరువులోని మహాత్మా కళా ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సోమవారం పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ ప్రజలను, జాతిని ఏకీకృ తం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానీయుడని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్