గ్రంథాలయంలో డ్యాన్స్ అదరకొట్టిన విద్యార్థులు

51చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో
గ్రంథపాలకురాలు కే ఝాన్సీ ఆధ్వర్యంలో వేసివి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. శనివారం విద్యార్ధులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు పాల్గొని డ్యాన్ ను అదరకొట్టారు. పోటీలతో పాటు న్యూస్ రీడింగ్, బుక్ రైటింగ్ వంటివి నిర్వహించారు. వేసవి శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్