ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా!: బొత్స

51చూసినవారు
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా!: బొత్స
ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. తను ఒక క్యాష్ పార్టీ అని బొత్స అన్నారు. పీకే గిమ్మిక్కులు చేస్తారు.. ఒన్ టైం వ్యవహారం అనుకున్నాం.. తర్వాత వదిలేశామని చెప్పారు. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నామన్నారు. ప్రశాంత్ కిషోరైనా.. ఐ-ప్యాక్ అయినా తాత్కాలికమన్నారు. వైసీపీనే శాశ్వతమని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you