ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

57చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
బెకెమ్ ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తి అయ్యాయి. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద అధికారులు మరమ్మతులు పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో ఇంజినీర్లు స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పని చేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్యనాయుడు సన్మానించారు.

సంబంధిత పోస్ట్