బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా: ఆర్.కృష్ణయ్య

79చూసినవారు
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా: ఆర్.కృష్ణయ్య
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆర్.కృష్ణయ్య స్పందించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 100 బీసీ కుల సంఘాలతో చర్చించిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వివరించారు. ఆర్.కృష్ణయ్య రాజీనామాతో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లైంది. రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్