RISE సర్వే: ఏపీలో ఆ పార్టీదే గెలుపు

54569చూసినవారు
RISE సర్వే: ఏపీలో ఆ పార్టీదే గెలుపు
ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా RISE అనే సంస్థ ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో టీడీపీ కూటమికి 108-120 అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 41-54 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పేర్కొంది. 43 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కూటమిదే గెలుపుగా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్