AP: లడ్డూ వివాదంపై వైసీపీ నేత రోజా స్పందించారు. ‘‘తన పాలనలో అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకే చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదలు, మహిళలు, వైసీపీ నాయకులపై దాడులు, హామీలు నేరవేర్చలేదు. లడ్డూ ప్రసాదంపైకి ప్రజల దృష్టి మళ్లించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంటకేశ్వర స్వామిని సైతం వదలలేదు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు’’ అని వీడియో విడుదల చేశారు.